కె.ఆర్. నారాయణన్

వికీపీడియా నుండి

కొచెరిల్ రామన్ నారాయణన్ 1920, అక్టోబర్.27 న ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. నారాయణణ్ ప్రతిభను గుర్తించిన జవహర్ లాల్ నెహ్రూ ఆయనను రంగూన్ లోని భారత విదేశాంగ శాఖ లో మనదేశ ప్రతినిధిగా నియమించారు. అమెరికా లో భారత రాయబారిగా 1980 నుండి 1984 వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. 1997 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి 1997 కు స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడినది.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు