కె.వి.ఎస్‌.శర్మ

వికీపీడియా నుండి
(కె.వి.యస్.శర్మ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కె.వి.ఎస్.శర్మ
జాతీయతభారతీయుడు
క్రియాశీల సంవత్సరాలు1957-1966
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు సినిమా నటుడు
గుర్తించదగిన సేవలు
పాండురంగ మహత్యం
సువర్ణసుందరి

కె.వి.ఎస్‌.శర్మ రంగస్థల, సినిమా నటుడు. గుంటూరులోని ఎ.సి.కాలేజిలో చదువుకున్నాడు. ఇతడు ముక్కామల, ఎన్.టి.ఆర్, జగ్గయ్య, వల్లభజోస్యుల శివరాం మొదలైన వారితో కలిసి నవజ్యోతి సమితి అనే నాటక సంస్థ ద్వారా అనేక నాటకాలను ప్రదర్శించాడు.[1] ఎన్.టి.ఆర్ స్థాపించిన నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థద్వారా "చేసినపాపం" వంటి ఎన్నో నాటకాలలో నటించాడు.[2]

సినిమాల జాబితా[మార్చు]

  1. దొంగల్లో దొర (1957) - తాతాజీ
  2. పాండురంగ మహత్యం (1957)
  3. సువర్ణసుందరి (1957)
  4. వీరకంకణం (1957)
  5. అన్న తమ్ముడు (1958)
  6. రాజనందిని (1958) - సదానందస్వామి
  7. శ్రీకృష్ణ మాయ (1958)
  8. అభిమానం (1960) - సింగరాజు లింగరాజు
  9. దేవాంతకుడు (1960) - భద్రయ్య
  10. నిత్య కళ్యాణం పచ్చ తోరణం (1960)
  11. మహాకవి కాళిదాసు (1960)
  12. సీతారామ కళ్యాణం (1961)
  13. ఉషాపరిణయం (1961)
  14. అప్పగింతలు (1962)
  15. గులేబకావళి కథ (1962)
  16. చిట్టి తమ్ముడు (1962)
  17. ఈడూ జోడూ (1963)
  18. లక్షాధికారి (1963)
  19. తోటలో పిల్ల కోటలో రాణి (1964)
  20. శకుంతల (1966) -దూర్వస మహర్షి
  21. శ్రీమతి (1966)

మూలాలు[మార్చు]

  1. దొమ్ము శ్రీనివాసరావు. "ముత్యాలముగ్గు (1975) - ఎంతటి రసికుడివో తెలిసెరా". EDUCATION AND ENTERTAINMENT. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. వెబ్ మాస్టర్. "ఎన్టీఆర్... తెలుగు ప్రజల గుండె చప్పుడుఎన్టీఆర్". ఎన్.టి.వి. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు[మార్చు]