కే.జే. యేసుదాస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కే.జే. యేసుదాస్
Kj yesudas.jpg
2010
వ్యక్తిగత సమాచారం
జన్మ నామం కట్టస్సేరి జోసెఫ్ జేసుదాస్
మూలం కొచ్చిన్, కేరళ, భారతదేశం
రంగం భారతీయ శాస్త్రీయ సంగీతము మరియు నేపథ్యగాయకుడు
క్రియాశీల కాలం 1955-ప్రస్తుతం వరకు

కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ (ఆంగ్లం : Kattassery Joseph Yesudas లేదా జేసుదాస్, (మలయాళం : കാട്ടശ്ശേരി ജോസഫ് യേശുദാസ് ), (జననం జనవరి 10, 1940) ఒక భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు మరియు గాయకుడు. జేసుదాసు తెలుగు చలన చిత్ర గాయకుడిగానూ ప్రసిద్ధి చెందాడు.

ఇతడి గొంతు, భారతీయ శాస్త్రీయ సంగీతానికి చాలా అనుగుణంగా వుంటుంది, ఇతను శాస్త్రీయ సంగీతమేగాక, భక్తిగీతాలు మరియు సినిమా పాటలలోనూ తనదైన శైలిలో సుపరిచితుడు. ఇతడు దాదాపు 40,000 పాటలను, బహుభాషలలో పాడాడు. (చూడండి : [1],[2])


జీవితం[మార్చు]

యేసుదాస్ సతీమణి ప్రభ. వీరికి ముగ్గురు సంతానం, వినోద్, విజయ్ మరియు విశాల్. విజయ్ కూడా సంగీతాభిరుచి గలవాడు. వీరు చెన్నై మరియు కేరళ లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇతనికి అమెరికాలోని ఫ్లోరిడా, ఫ్లవర్ మౌండ్ లలోనూ ఎస్టేట్‌లు వున్నాయి. వ్యాపార లావాదేవీలకొరకు తరచూ అమెరికా సందర్శిస్తుంటాడు.

రోల్ మోడల్స్[మార్చు]

నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని ఆయన గాఢంగా విశ్వసిస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచీ తోటి వారితో అలాగే మెలిగే వాడు. మహ్మద్ రఫీ, చెంబై వైద్యనాథ భాగవతార్, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ లను ఆయన బాగా అభిమానిస్తాడు.

పురస్కారాలు, బిరుదులు[మార్చు]

జాతీయ పురస్కారాలు[మార్చు]

Dr. Yesudas has won the national award seven times which is a record no singer has equalled, let alone surpassed.

  • 1972, సినిమా పేరు : అచనుమ్ బప్పయుమ్, భాష : మలయాళం, First line of the song: Manushyan mathangale
  • 1973, సినిమా పేరు : Gaayathri, Language: Malayalam, First line of the song: Padmatheerthame unaru
  • 1976, సినిమా పేరు : చిత్‌చోర్, భాష హిందీ, "గోరి తెరా గాఁవ్ బడా ప్యారా మైఁతో గయా మారా ఆకే యహాఁ రే"
  • 1982, సినిమా పేరు : మేఘసందేశం, భాష తెలుగు, "ఆకాశ దేశానా ఆషాఢ మాసానా మెరిసేటి వో మేఘమా"
  • 1987, సినిమా పేరు : Unnikale Oru Kadha Parayam, Language: Malayalam, First line of the song: Unnikale oru kadha parayam
  • 1991, సినిమా పేరు : భారతం, Language: Malayalam, First line of song: Rama kadha gaana layam
  • 1993, సినిమా పేరు : సోపానం, Language: Malayalam, First line of the song: Sopanam (title song)


మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]