కొండపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొండపల్లె గ్రామం ఆనూరు గ్రామ పరిధిలలో గల గ్రామ పంచాయితీ.ఈ గ్రామం తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..[1].

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2015-09-06.