కొండాపురం (వైఎస్ఆర్ జిల్లా)
| ?కొండాపురం (వైఎస్ఆర్ జిల్లా) మండలం వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | కొండాపురం (వైఎస్ఆర్ జిల్లా) |
| జిల్లా(లు) | వైఎస్ఆర్ |
| గ్రామాలు | 34 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
38,864 (2001) • 19930 • 18934 • 62.86 • 76.00 • 48.99 |
కొండాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము. మండలానికి ఉత్తరాన మైలవరం, దక్షిణాన సింహాద్రిపురం, తూర్పున జమ్మలమడుగు, ముద్దనూరు మండలాలు, పశ్చిమాన అనంతపురము జిల్లా సరిహద్దులుగా కలవు.
కొండాపురం, గుంతకల్లు - కడప రైలుమార్గములో ప్రధాన రైల్వే స్టేషను. ఇక్కడ వచ్చేపోయే రైళ్లకు నీటిని నింపే సదుపాయము కలదు. మండలము పండ్ల తోటలకు ప్రసిద్ధి. మొన్న ఎలక్షన్ల ప్రచరమునకు ముక్యమన్త్రి కిరన్ వచ్చారు.
[మార్చు] గ్రామాలు
- అనంతపురం
- బెడుదూరు
- బుక్కపట్నం
- బురుజుపల్లి
- చామలూరు
- చెన్నమనేనిపల్లె
- చౌటపల్లి
- డొంకుపల్లి
- ఏటూరు (కొండాపురం)
- [రామి రెద్దిపల్లి]
- గండ్లూరు
- గంగాపురం
- జోగాపురం
- కె.బొమ్మేపల్లి
- కె.బ్రాహ్మణపల్లె
- కె.సుగుమంచిపల్లె
- కె.వెంకటాపురం
- కోడూరు
- కోనవారిపల్లి
- కొండాపురం
- కొప్పోలు
- లావనూరు
- లింగమనేనిపల్లె
- ముచ్చుమర్రి
- మురుగంపల్లి
- నాగమల్లె దిన్నె (నిర్జన గ్రామము)
- నేకనాంపేట(నిర్జన గ్రామము)
- ఓబన్నపేట
- పకీరుపేట
- పెనుజువ్వి (నిర్జన గ్రామము)
- పొట్టిపాడు
- రేగడిపల్లె
- ఎస్.తిమ్మాపురం (కొండాపురం)
- సంకేపల్లి
- శివాపురం (నిర్జన గ్రామము)
- తాళ్ల ప్రొద్దూటూరు
- వెంకయ్య కాల్వ
- యెనమలచింతల
- యెర్రగుడి
|
|||||||
|
|
|
|---|---|
| అనంతపురం · బెడుదూరు · బుక్కపట్నం · బురుజుపల్లి · చామలూరు · చెన్నమనేనిపల్లె · చౌటపల్లి · డొంకుపల్లి · ఏటూరు (కొండాపురం) · గండ్లూరు · గంగాపురం · జోగాపురం · కె.బొమ్మేపల్లి · కె.బ్రాహ్మణపల్లె · కె.సుగుమంచిపల్లె · కె.వెంకటాపురం · కోడూరు · కోనవారిపల్లి · కొండాపురం · కొప్పోలు · లావనూరు · లింగమనేనిపల్లె · ముచ్చుమర్రి · మురుగంపల్లి · నాగమల్లె దిన్నె (నిర్జన గ్రామము) · నేకనాంపేట(నిర్జన గ్రామము) · ఓబన్నపేట · పకీరుపేట · పెనుజువ్వి (నిర్జన గ్రామము) · పొట్టిపాడు · రేగడిపల్లె · ఎస్.తిమ్మాపురం (కొండాపురం) · సంకేపల్లి · శివాపురం (నిర్జన గ్రామము) · తాళ్ల ప్రొద్దుటూరు · వెంకయ్య కాల్వ · యెనమలచింతల · యెర్రగుడి |