కొచ్చర్ల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కొచ్చర్ల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం ఈపూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,338
 - పురుషులు 3,156
 - స్త్రీలు 3,182
 - గృహాల సంఖ్య 1,657
పిన్ కోడ్ : 522647
ఎస్.టి.డి కోడ్

కొచ్చర్ల (ఆంగ్లం: Kotcherla), గుంటూరు జిల్లా, ఈపూరు మండలానికి చెందిన గ్రామము.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం:- ఈ కేంద్రాన్ని 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినారు. అయిననూ డాక్టరును నియమించలేదు. కేవలం ఒక నర్సు, ఒక ఫార్మసిష్టుతో కేంద్రాన్ని నడిపించుచున్నారు. [3]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

 • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామజనాభా
జనాభా 5749
పురుషులు 2849
మహిళలు 2900
నివాసగృహంలు 1301
విస్తీర్ణం 2125 హెక్టారులు
ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • కొండ్రముట్ల :4 కి.మీ
 • అంగలూరు :4 కి8.మీ
 • అగ్నిగుండాల: 5 కి.మీ
 • కొత్తలూరు :5 కి.మీ
 • గుర్రంవారిపాలెం: 7 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

 • ఉత్తరాన ఈపూరు మండలం
 • పశ్చిమాన బొళ్లాపల్లి మండలం
 • దక్షణాన వినుకొండ మండలం
 • తూర్పున రొంపిచెర్ల మండలం

వెలుపలి లింకులు[మార్చు]

 • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 • [2] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి

[3] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మార్చి-17; 15వపేజీ.

"http://te.wikipedia.org/w/index.php?title=కొచ్చర్ల&oldid=1456974" నుండి వెలికితీశారు