కొడగు

వికీపీడియా నుండి
  ?కొడగు (కూర్గ్)
కర్ణాటక • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 12°25′N 75°44′E / 12.4208, 75.7397
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 4,102 కి.మీ² (1,584 చ.మై)
ముఖ్య పట్టణము మడికేరి
తాలూకాలు మడికేరి, సోంవార్‌పేట, విరాజ్‌పేట్
జనాభా
జనసాంద్రత
5,48,561 (2001)
• 134/కి.మీ² (347/చ.మై)
భాష(లు) కన్నడ, కొడవ తక్క్
డిప్యుటీ కమీషనర్ కె.ఆర్.నిరంజన్
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 571201 (మడికేరి)
• ++ 91 (0) 8272
• KA-12
వెబ్‌సైటు: www.kodagu.nic.in

కొడగు (కన్నడ: ಕೊಡಗು) కర్ణాటక రాష్ట్రములోని జిల్లా. కొడగు యొక్క ఆంగ్లీకరణ అయిన కూర్గ్ పేరుతో ప్రసిద్ధమైనది. నైఋతి కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో ఈ జిల్లా 4.100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 5,48,561. అందులో 13.74% జనాభా జిల్లాలోని పట్టణప్రాంతాలలో నివసిస్తున్నారు. కొడగు జిల్లా యొక్క ముఖ్యపట్టణం మడికేరి. ఈ జిల్లాకు వాయువ్యాన దక్షిణ కన్నడ జిల్లా, ఉత్తరాన హసన్ జిల్లా, తూర్పున మైసూరు జిల్లా, నైఋతిన కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లా, దక్షిణాన వైనాడ్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.


Karnataka-icon.jpg

కర్ణాటక జిల్లాలు

బగల్ కోట | బెంగుళూరు | బెంగుళూరు గ్రామీణ | బెల్గాం | బళ్లారి | బీదరు | బీజాపూర్ | చామరాజనగర్ | చికమగలూరు | చిత్రదుర్గ | దక్షిణ కన్నడ | దావణగెరె | ధార్వాడ | గదగ్ | గుల్బర్గా | హసన్ | హవేరి | కొడగు | కోలార్ | కొప్పళ | మాండ్య | మైసూరు | రాయచూరు | షిమోగా | తుముకూరు | ఉడిపి | ఉత్తర కన్నడ

"http://te.wikipedia.org/w/index.php?title=కొడగు&oldid=473802" నుండి వెలికితీశారు