కొణిదల నాగేంద్రబాబు

వికీపీడియా నుండి

కొణిదల నాగేంద్రబాబు తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు,నిర్మాత . ఆయన చాలా సినిమాల్లో సహాయ నటుడిగానూ, కొన్ని సినిమాల్లో హీరోగాను కూడా నటించారు. అంతే కాకుండా ఆయన అంజనా ప్రొడక్షన్స్ అనే చిత్ర పరిశ్రమ సంస్థకు అధినేత. ఆయన అక్టోబర్ 29,1961 లో జన్మించారు.

విషయ సూచిక

కుటుంబం [మార్చు]

అక్టోబర్ 29, 1961పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా నాగేంద్రబాబు జన్మించాడు.

నాగేంద్రబాబు సోదరులు చిరంజీవి (సినిమా నటుడు), పవన్ కళ్యాణ్ (సినిమా నటుడు).

సినిమాలు [మార్చు]

నటుడిగా [మార్చు]

నిర్మాతగా [మార్చు]

మూలాలు [మార్చు]