కొత్త సంవత్సరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

సంవత్సరాది లేదా కొత్త సంవత్సరం ఒక సంవత్సరంలోని మొదటి రోజు. ఇది వివిధ కేలండర్ ల ప్రకారం వివిధ తేదీలలో మొదలవుతుంది. ఆయా దేశాలలో లేదా సాంప్రదాయాలలో ఆ రోజు ఒక పండగ లాగా ఉత్సవాలు జరుపుకుంటారు.

క్రైస్తవ సంప్రదాయం[మార్చు]

జనవరి 1 వ తేదీ..

హిందూ సంప్రదాయం[మార్చు]

క్రీ.పూ. 57 సంవత్సరంలో విక్రమనామ శకం ఆరంభం. దీపావళి తర్వాత వచ్చే చైత్రమాసం తొలి రోజు లేదా చైత్ర శుద్ధ పాడ్యమి. ఇదే ఉగాది లేదా యుగాది పండుగ రోజు.

ఇస్లాం సంప్రదాయం[మార్చు]

సంవత్సరానికి 354 రోజులు వస్తాయి. చాంద్రమాన కేలండర్ ను అవలంబిస్తారు. ఇది సౌరమాన క్యాలెండర్‌ కన్నా 11 రోజులు తక్కువ. మొహర్రం నెల మొదటి రోజు.

బౌద్ధ సంప్రదాయం[మార్చు]

ఏప్రిల్‌ మాసంలో వచ్చే మొదటి పున్నమి రోజు నుండి మూడు రోజులు వరుసగా జరుపుకుంటారు. అయితే మహాయాన బౌద్ధులు మాత్రం జనవరిలో వచ్చే పున్నమి నుంచి మూడు రోజులు జరుపుకునేవారట.

సిక్కు సంప్రదాయం[మార్చు]

బైసాకి. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 13 లేక 14 తేదీన ఈ నూతన సంవత్సర వేడుకలు నానక్‌సాహి క్యాలెండర్‌ను అనుసరించి జరుపుకుంటారు. సిక్కుల 10వ గురువు గురుగోవిందసింగ్‌ స్మృత్యార్థం.

ప్రపంచంలోని ఇతర సంప్రదాయాలు[మార్చు]

మూలాలు[మార్చు]