కొదమ సింహం
వికీపీడియా నుండి
| కొదమ సింహం (1990) | |
| తారాగణం | చిరంజీవి, సోనమ్, వాణీ విశ్వనాథ్, రాధ |
|---|---|
| సంగీతం | రాజ్ - కోటి |
| నిర్మాణ సంస్థ | రమా ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] విశేషాలు
- కౌబాయ్ పాత్రలని అంతకు ముందు నటశేఖర కృష్ణ పోషించేవారు. ఈ చిత్రంతో చిరంజీవి మొట్టమొదటి సారిగా పూర్తి నిడివి కౌబాయ్ పాత్రని పోషించాడు. బద్రి లో కేవలం ఒక పాటకి పవన్ కళ్యాణ్ కౌబాయ్ పాత్రని పోషించాడు. టక్కరి దొంగ లో కృష్ణ తనయుడు మహేష్ బాబు పూర్తి నిడివి కౌబాయ్ పాత్రని పోషించాడు.
[మార్చు] పాటలు
- జపం జపం జపం, కొంగ జపం
- చక్కిలిగింతల రాగం
- పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో పడ్డా ఎన్నెల్లో
- అల్లటప్పా గోంగూరమ్మో
- గుం గుమాయించు కొంచెం