కొమ్మ

వికీపీడియా నుండి
చెట్టు కొమ్మపై కూర్చున్న ఒక బాలుడు
White Branches.jpg
The branches and leaves of a tree.
Looking up into the branch structure of a Pinus sylvestris tree

కొమ్మను శాఖ అని కూడా అంటారు. ఇంగ్లీషులో Branch అంటారు. కొమ్మ అంటే వృక్షాలలో ప్రదానమైన కాండం లేదా మాను చీలిన తరవాత ఉండే పై భాగము.

చిన్న గుల్మాలు మరియు పొదలలో కొమ్మలు ఎక్కువగా బలహీనంగా ఉంటాయి. అదే వృక్షాలలో మూలకాండం నుండి 2-3 కొమ్మలు మాత్రమే ఉండి అవి ఉపశాఖలుగా విభజించబడి వృక్షం పెరిగే కొద్దీ అవి బలంగా తయారౌతాయి. దీనినే శాఖోపశాఖలుగా విస్తరించడంగా పేర్కొంటారు.

చెట్టు చివరగా ఉండే చిన్న కొమ్మలను రెమ్మలు అంటారు.

[మార్చు] పాటలు

  • కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు వున్నాయి.
  • కొమ్మ మీద కోయిలమ్మ కుహూ అన్నది కుహూ కుహూ అన్నది .
Wiktionary-logo-en.png
కొమ్మ గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=కొమ్మ&oldid=695668" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు