కొయ్యలగూడెం (చౌటుప్పల్)
వికీపీడియా నుండి
| ?కొయ్యలగూడెం, చౌటుప్పల్ ఆంద్రప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| జిల్లా(లు) | నల్లగొండ జిల్లా |
| జనాభా • ఆడ-మగ నిష్పత్తి |
6,379 (2001) • 1.04 |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను |
• 508252 • +08694 |
కొయ్యలగూడెం, నల్గొండ జిల్లా, చౌటుప్పల్ మండలానికి చెందిన గ్రామము.
పరిశ్రమలు[మార్చు]
ఈ గ్రామము చేనేత పరిశ్రమకి ప్రసిద్ధి. ఈ ఊరి నుండి ఇప్పటికి ఎన్నో రాష్ట్రాలకు, దేశాలకు చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. ఈ గ్రామములోని రామాలయమునకు ఛెన్ http://www.koyyalgudemtemples.webs.com/ లొ కూడా చూడవచ్చు.
రవాణామార్గములు[మార్చు]
కొయ్యలగూడెం హైదరాబాదుకు 45 కిలోమీటర్ల దూరములో జాతీయ రహదారి-9 పై కలదు. హైదరాబాదు నుండి ఈ గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా చేరవచ్చును. ఈ గ్రామానికి అతి సమీపంలో ఉన్న పట్టణం మండల కేంద్రమైన చౌటుప్పల్ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
నియోజకవర్గాలు[మార్చు]
కొయ్యలగూడెం గ్రామం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం కిందికి మరియు భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం కిందికి చెందుతుంది.
|
|
|
|---|---|
| కొయ్యలగూడెం · ఎల్లంబావి · తూప్రాన్పేట్ · మల్కాపూర్ · అల్లాపూర్ · పీపల్పహాడ్ · దేవలమ్మనాగారం · ఖైరత్పూర్ · ఎల్లగిరి · లక్కారం · చిన్నకొండూరు · పెద్దకొండూరు · నేలపట్ల · జైకేసారం · స్వాములవారిలింగోటం · తాళ్ళసింగారం · తంగడపల్లి · లింగోజీగూడా · పంతంగి · చౌటుప్పల్ · జిల్లెడు · చాలక · సైదాబాదు · రెడీబావి · పెద్దకొండూరు |