కోకిలమ్మ
వికీపీడియా నుండి
| కోకిలమ్మ (1983) | |
| దర్శకత్వం | కె.బాలచందర్ |
|---|---|
| తారాగణం | సరిత, స్వప్న రాజీవ్ |
| సంగీతం | ఎమ్మెస్ విశ్వనాధన్ |
| నిర్మాణ సంస్థ | లక్ష్మీ జ్యోతి ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
- ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై - రచన ఆచార్య ఆత్రేయ; గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- కొమ్మ మీద కోకిలమ్మ కుహు అపల్లవించవా నా గొంతులో... న్నది - రచన : ఆచార్య ఆత్రేయ; గానం : పి. సుశీల
- నీలో వలపుల సుగంధం... నాలో చిలికెను మరందం - రచన : ఆచార్య ఆత్రేయ; గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరియు పి.సుశీల
- పల్లవించవా నా గొంపల్లవించవా నా గొంతులో... తులో... పల్లవి కావా నా పాటలో - రచన : ఆచార్య ఆత్రేయ; గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం