కోడలు

వికీపీడియా నుండి


నిర్వచనం [మార్చు]

కోడలు ఒక ఇంటిలోని తల్లిదండ్రుల కొడుకు యొక్క భార్య. మేనమామ లేక మేనత్త కూతురుని మేనకోడలు అంటారు.

సామెతలు [మార్చు]

అత్తా ఒకింటి కోడలే అనేది నానుడి. అత్తా కోడళ్ళ మధ్య పోరు నేపధ్యంలో, అత్త తాను ఒకప్పుడు కోడలిగా పడిన బాధలను మరచి, తన కోడల్ని ఇబ్బంది పెడుతుందని దీని (వ్యంగ్యంతో కూడిన) అర్ధం.

ఇవి కూడా చూడండి [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=కోడలు&oldid=452400" నుండి వెలికితీశారు