కోడలు కావాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోడలు కావాలి
దర్శకత్వంగిరిధర్
రచనగణేష్ పాత్రో (మాటలు)
నిర్మాతవసంతిరావు
తారాగణంసుమన్,
పూర్ణిమ
ఛాయాగ్రహణంవిజయ్
సంగీతంచెళ్లపిల్ల సత్యం
నిర్మాణ
సంస్థ
గౌరి ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ
1983 మార్చి 10 (1983-03-10)
సినిమా నిడివి
నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కోడలు కావాలి 1983, మార్చి 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. గౌరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వసంతిరావు నిర్మాణ సారథ్యంలో గిరిధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, పూర్ణిమ జంటగా నటించగా, చెళ్లపిల్ల సత్యం సంగీతం అందించాడు.[1]

నటీనటులు[మార్చు]

గణేష్ పాత్రో

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: గిరిధర్
  • మాటలు: గణేశ్ పాత్రో
  • పాటలు: సి.నారాయణరెడ్డి, వేటూరి, రాజశ్రీ
  • సంగీతం: చెళ్లపిల్ల సత్యం
  • ఛాయాగ్రహణం: విజయ్
  • నిర్మాత: వసంతి రావు
  • సమర్పణ: వై.వి.రావు

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి చెళ్లపిల్ల సత్యం సంగీతం అందించాడు.[2][3]

  1. అమ్మమ్మో జరిగింది (రచన: సి. నారాయణ రెడ్డి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)

మూలాలు[మార్చు]

  1. Indiancine.ma, Movies. "Kodalu Kavali (1983)". www.indiancine.ma. Retrieved 15 August 2020.
  2. Cineradham, Songs. "Kodalu Kavali Movie (1983)". www.cineradham.com. Retrieved 15 August 2020.[permanent dead link]
  3. MovieGQ, Songs. "Kodalu Kavali 1983 Telugu Movie". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 15 August 2020.