కోడి గుడ్డు
వికీపీడియా నుండి
- కోడి గుడ్డు (ఆంగ్లం : An egg) ఒక గుండ్రాకారం లేదా వర్తులాకారపు శరీరం, కోడి పెట్టే గుడ్డు కాబట్టి దీనికి కోడి గుడ్డు లేదా కోడి గ్రుడ్డు అని వ్యవహరిస్తాం. సాధారణంగా పక్షి గుడ్లలో కనిపించే ప్రధాన నిర్మాణమే కనిపిస్తుంది. అండము, దీని చుట్టూ పొరలు బాహ్యగోడ. ఈ గ్రుడ్డులో పచ్చసొన మరియు తెల్లసొన వుంటాయి.
- ప్రజలు కోడిగుడ్లను ఆహారపదార్థంగా వాడకము అనాదినుండీ వస్తున్నది. ఇవి మంచి పోషక పదార్థాలు ప్రొటీనులు మరియు కొలైన్లు కలిగివుండడం దీనికి కారణము.
| Chicken egg, whole, hard-boiled పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు |
||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శక్తి 150 kcal 650 kJ | ||||||||||||||||||||||||||||||||||
|
||||||||||||||||||||||||||||||||||
| For edible portion only. Refuse: 12% (Shell) శాతములు, అమెరికా వయోజనులకు సూచించబడిన వాటికి సాపేక్షంగా Source: USDA పోషక విలువల డేటాబేసు |
||||||||||||||||||||||||||||||||||
విషయ సూచిక |
కోడి గుడ్ల ఆకారాలు [మార్చు]
కోడిగుడ్లను వీటి సైజులను బట్టి వ్యాపారం కొరకు విభజిస్తారు. అమెరికాలోని వ్యవసాయ శాఖ ప్రకారం, బరువును ఒక డజనుకు లెక్కిస్తారు. ఈ క్రింది పట్టిక చూడండి;
| సైజు | గుడ్డు బరువు | వంటకం సాధించవచ్చు (ఘనపరిమాణం) [1] |
|---|---|---|
| జంబో | 2.5 ఔన్సుల కన్నా ఎక్కువ. లేదా 71గ్రాములు | |
| అతి పెద్ద (XL) | 2.25 ఔన్సుల కన్నా ఎక్కువ. లేదా 64 గ్రాములు | 56 మి.లీ. (4 టేబుల్ స్పూన్) |
| పెద్ద (L) | 2 ఔన్సుల కన్నా ఎక్కువ. లేదా 57 గ్రాములు | 46 మి.లీ. (3.25 టే.స్పూ.) |
| మీడియం (M) | 1.75 ఔన్సుల కన్నా ఎక్కువ. లేదా 50 గ్రాములు | 43 మి.లీ (3 టే.స్పూ.) |
| చిన్నది (S) | 1.5 ఔన్సుల కన్నా ఎక్కువ. లేదా 43 గ్రాములు | |
| అతి చిన్నది (Peewee) | 1.25 ఔన్సుల కన్నా ఎక్కువ. లేదా 35 గ్రాములు |
యూరప్ లో గుడ్ల నవీన సైజులు క్రింది విధంగా వున్నవి.
| పరిమాణం | గుడ్డు బరువు |
|---|---|
| అతి పెద్దది | 73 గ్రా. మరియు అంతకన్నా ఎక్కువ |
| పెద్దది | 63-73 గ్రా. |
| మధ్యమ సైజు | 53-63 గ్రా. |
| చిన్న సైజు | 53 గ్రా. మరియు అంతకన్నా తక్కువ |
ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియా ఎగ్ కార్పొరేషన్ ప్రకారం క్రింది సైజులు వాటి లేబులింగ్ గైడ్ పై వ్రాసి వుంటుంది.[2]
| పరిమాణం | గుడ్డు బరువు |
|---|---|
| Jumbo | 68 గ్రా. |
| మరింత పెద్దది | 60 గ్రా. |
| పెద్దది | 52 గ్రా. |
పశ్చిమ ఆస్ట్రేలియాలో, రెండు అదనపు సైజులు, కార్పొరేషన్ ద్వారా గుర్తింపబడ్డాయి.[3]
| మెగా లేదా XXXL | 72 గ్రా. |
|---|---|
| మీడియం | 43 గ్రా. |
న్యూజీలాండ్ సైజులు, ప్రతి గుడ్డు భారముపై ఆధారపడి వుంటుంది. [4]
| పరిమాణం | ప్రతి గుడ్డు కనీస బరువు |
|---|---|
| 8 (జంబో) | 68 గ్రా. |
| 7 (పెద్దది) | 62 గ్రా. |
| 6 (స్టాండర్డ్) | 53 గ్రా. |
| 5 (మీడియం) | 44 గ్రా. |
| 4 (పుల్లెట్) | 35 గ్రా. |
| పరిమాణం | బరువు |
|---|---|
| సైజు 0 | 75 గ్రాముల కన్నా ఎక్కువ |
| సైజు 1 | 70-75 గ్రా. |
| సైజు 2 | 65-70 గ్రా. |
| సైజు 3 | 60-65 గ్రా. |
| సైజు 4 | 55-60 గ్రా. |
| సైజు 5 | 50-55 గ్రా. |
| సైజు 6 | 45-50 గ్రా. |
| సైజు 7 | 45 గ్రా.ల కన్నా తక్కువ |
కోడి గుడ్ల తో తయారు చేసే ఆహార పదార్థాలు [మార్చు]
- కోడిగుడ్డు దోశె (ఆమ్లెట్)
- ఉడికించిన కోడి గుడ్డు (బాయిల్డ్ ఎగ్)
- కూర
మూలాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
- గుడ్డు పోషక విలువలు
- Nutritional value of free range eggs compared with factory eggs
- Criticism of the validity of the "Animal Care Certified" logo used by United Egg Producers(UEP)
- British Egg Industry and the Lion Mark
- Henderson's Chicken Breed Chart
- Fact Sheet on FDA's Proposed Regulation: Prevention of Salmonella Enteritidis in Shell Eggs During Production
- 4-H Embryology and EGG Cam University of Nebraska-Lincoln Extension in Lancaster County
- Hatching Quail Eggs In A Classroom
- Egg Miles Calculator - Uk Egg Tracker, see where your eggs are from.
- Factors Affecting Egg Quality, Kansas State University ఎగ్