వికీపీడియా నుండి
ఆంద్రరాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన 7 గిరిదుర్గాలలో ఇది ఒకటి [1]. కొండపై వెలిసిన దుర్గం కాబట్టి కోవెలకొండ అని పేరు. కోవెల అనగా దేవాలయం. కోవెలకొండ నామమే మార్పు చెంది ప్రస్తుతం కోయిలకొండగా మారింది.కోయిలకొండ గ్రామానికి దక్షిణ దిశలో ఎత్తయిన గుట్టపై కోటను నిర్మించారు. చరిత్ర ప్రకారం 14 వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియరామరాయలు కాలంలో వడ్డెరాజులు ఈ కోటను నిర్మించారు. తర్వాత ఈ కోట వెలమ రాజుల హస్తగతమైంది. ఈ కోటను ప్రస్తుతం కీలగుట్ట గా పిలుస్తారు. కొందరు దురభిమానులు కోటలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. కోట చుట్టూ శ్రీరామకొండ, వీరభద్రస్వామి, వడెన్న దర్గాలు కలవు.
|
మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన విషయాలు |
|
| ప్రముఖ పట్టణాలు |
|
 |
|
| ప్రముఖ దేవాలయాలు |
|
|
| పర్యాటక ప్రదేశాలు |
|
|
| ప్రాజెక్టులు |
|
|
| చారిత్రక కోటలు |
|
|
| నదులు |
|
|
| లోకసభ నియోజకవర్గాలు |
|
|
| శాసనసభ నియోజకవర్గాలు |
|
|
- ↑ ఈనాడు దినపత్రిక మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్ లో 2.12.2005 నాడు వచ్చిన వ్యాసం