కోల్కతా
వికీపీడియా నుండి
| ?కోల్కతా (కలకత్తా) పశ్చిమ బెంగాల్ • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 9 మీ (30 అడుగులు) |
| జిల్లా(లు) | కలకత్తా † |
| జనాభా • Metro |
4,580,544 • 14,681,589 |
| మేయర్ | బికాస్ రంజన్ భట్టాచార్య |
| వెబ్‌సైటు: www.kolkatamycity.com | |
| † కలకత్తా మహానగర ప్రాంతంలో ఉత్తర 24 పరణాలు మరియు దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కూడా కలిసిపోయినవి. | |
అక్షాంశరేఖాంశాలు: కోల్కతా బెంగాళీ: কলকাতা) (ఇదివరకటి కలకత్తా ) భారత దేశములోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని. ఇది తూర్పు భారత దేశములోని హుగ్లీ నది తూర్పు తీరముపై ఉన్నది. ప్రధాన నగరము 50 లక్షల జనాభా కలిగిఉన్నది కానీ చుట్టుపక్కల మహానగర పరిసర ప్రాంతాలను కలుపుకొని 1.4 కోట్ల జనాభా కలదు. భారతదేశములో ఇది మూడవ అతిపెద్ద పట్టణ సముదాయము మరియు నాలుగవ పెద్ద నగరము.
[మార్చు] నగర విశేషాలు
[మార్చు] హౌరా బ్రిడ్జి
హుగ్లీనది పై కట్టబడిన హౌరా వంతెన పలు ప్రత్యేకతలు కలిగినదిగా రికార్డులకెక్కినది. ఈ బ్రిడ్జి తీరికలేకుండా వాడబడుతున్న కాంటిలెవర్ బ్రిడ్జి. దీని పొడవు 457 మీటర్లు. ఈ బ్రిడ్జి నిర్మాణం 1943లో రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయంలో పూర్తయ్యింది.
==ప్రముఖులు==
- రవీంద్రనాథ్ టాగూర్ నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు.
- అతుల్ చంద్రచటర్జీ లండన్ సివిల్ సర్వీస్ ఎంట్రన్స్ పరీక్షలో మొదటి స్థానాన్ని పొందిన భారతీయుడు.
- జగదీష్ చంద్రబోస్ అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన తొలి భారతీయ శాస్త్రజ్ఞుడు.

