కోల్‌కత

వికీపీడియా నుండి
  ?కలకత్తా (కోల్కతా)
పశ్చిమ బెంగాల్ • భారతదేశం
విక్టోరియా మెమోరియల్
విక్టోరియా మెమోరియల్
అక్షాంశరేఖాంశాలు: 22°34′N 88°22′E / 22.5697, 88.3697
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 9 మీ (30 అడుగులు)
జిల్లా(లు) కలకత్తా జిల్లా
జనాభా
Metro
45,80,544
• 1,46,81,589
మేయర్ బికాస్ రంజన్ భట్టాచార్య
వెబ్‌సైటు: www.kolkatamycity.com
 కలకత్తా మహానగర ప్రాంతంలో ఉత్తర 24 పరణాలు మరియు దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కూడా కలిసిపోయినవి.

కోల్కతా బెంగాళీ: কলকাতা) (ఇదివరకటి కలకత్తా ) భారత దేశములోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని. ఇది తూర్పు భారత దేశములోని హుగ్లీ నది తూర్పు తీరముపై ఉన్నది. ప్రధాన నగరము 50 లక్షల జనాభా కలిగిఉన్నది కానీ చుట్టుపక్కల మహానగర పరిసర ప్రాంతాలను కలుపుకొని 1.4 కోట్ల జనాభా కలదు. భారతదేశములో ఇది మూడవ అతిపెద్ద పట్టణ సముదాయము మరియు నాలుగవ పెద్ద నగరము.

డా. సి. నారాయణ రెడ్డి రచించిన విశ్వంభర అనే కావ్యానికి 1988లో భారతదేశంలో సాహిత్య అత్యున్నత పురస్కారం, జ్ఞానపీఠ్ అవార్డు బహుకరించబడినదనీ! ( విశ్వంభర వ్యాసం )

[మార్చు] హౌరా బ్రిడ్జి

హుగ్లీనది పై కట్టబడిన హౌరా వంతెన పలు ప్రత్యేకతలు కలిగినదిగా రికార్డులకెక్కినది. ఈ బ్రిడ్జి తీరికలేకుండా వాడబడుతున్న కాంటిలెవర్ బ్రిడ్జి. దీని పొడవు 457 మీటర్లు. ఈ బ్రిడ్జి నిర్మాణం 1943లో రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న సమయంలో పూర్తయ్యింది.

[మార్చు] ప్రముఖులు

"http://te.wikipedia.org/w/index.php?title=కోల్‌కత&oldid=726447" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు