కోల్‌కత నైట్ రైడర్స్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కోల్కతా నైట్ రైడర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో కోల్కతా కు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు.ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ జట్టు యాజమాన్యంలో ఒకడు.