కోస్గి

వికీపీడియా నుండి
  ?కోస్గి మండలం
మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్
మహబూబ్ నగర్ జిల్లా పటములో కోస్గి మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో కోస్గి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము కోస్గి
జిల్లా(లు) మహబూబ్ నగర్
గ్రామాలు 24
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
52,310 (2001)
• 26050
• 26260
• 45.50
• 59.39
• 31.85


కోస్గి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. ఇది జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుండి రంగారెడ్డి జిల్లా తాండూర్ వెళ్ళు మార్గములో కలదు. జిల్లా కేంద్రం నుండి ఈ గ్రామము 45 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామము నారాయణ పేట రెవెన్యూ డివిజన్ లో భాగం.

కోస్గి గ్రామము బస్టాండు వెలుపలి దృశ్యం

విషయ సూచిక

జనాభా [మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 57418. ఇందులో పురుషులు 28575, మహిళలు 28843. అక్షరాస్యుల సంఖ్య 27400.[1]

విద్యాసంస్థలు [మార్చు]

  • ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపన : 1982-83
  • ప్రజ్ఞ జూనియర్ కళాశాల (స్థాపన : 2001-02
  • స్కాలర్స్ జూనియర్ కళాశాల (స్థాపన : 2005-06

నీటిపారుదల [మార్చు]

మండలంలో 16 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 1321 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[2]

కొన్ని విషయాలు [మార్చు]

  • అసెంబ్లీ నియోజకవర్గం : కొడంగల్.
  • పార్లమెంటు నియోజకవర్గం : మహబూబ్ నగర్.
  • జడ్పీటీసి : ఎన్.వెంకటమ్మ.
  • మండల అధ్యక్షుడు : నవరతన్ రెడ్డి.

మండలంలోని గ్రామాలు [మార్చు]

మూలాలు [మార్చు]

  1. Census of India 2011, Provisional Population Totas, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
  2. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
Mahbubnagar.jpg

మహబూబ్‌ నగర్ జిల్లా మండలాలు

కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్‌ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమన‌గల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్‌పూర్‌ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్‌ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్‌పూర్ - బిజినపల్లి - నాగర్‌కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్

"http://te.wikipedia.org/w/index.php?title=కోస్గి&oldid=846008" నుండి వెలికితీశారు