క్యారిటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

15 జనవరి 1993 న పేరుతో క్యాలిఫోర్నియా లోని శాన్ ప్రాన్సిస్కో బే ఏరియా లో మణి సుబ్రమణియన్ చే స్థాపించబడ్డ ఐటీ సొల్యూషంస్ తర్వాత క్యారిటర్ పేరు మార్చబడినది. దీని కార్యకలాపాలు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాంస్, మధ్య ప్రాచ్యం, భారతదేశం, సింగపూర్ లలో ఉండేవి. ఈ సంస్థలో 2900 మంది ఉద్యోగులు పని చేసేవారు.

సేవలు[మార్చు]

  • ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్
  • సిస్టంస్ ఇంటెగ్రేషన్
  • ఈ ఆర్ పీ
  • బిజినెస్ ఇంటెలిజెంస్ అండ్ డాటా వేర్ హౌసింగ్
  • అప్లికేషన్ మేనేజ్ మెంట్
  • టెస్టింగ్ అండ్ వ్యాలిడేషన్
  • టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్
  • అప్లికేషన్ పోర్ట్ ఫోలియో మేనేజ్ మెంట్

మర్జర్లు[మార్చు]

ఫిబ్రవరి 7, 2007 న క్యారిటర్ కీన్ ని సొంతం చేసుకొన్నది. కానీ అప్పటి నుండి క్యారిటర్ కూడా కీన్ పేరుతో నే చలామణి అయినది. జూన్ 14, 2010 న ఎన్ టీ టీ డాటా, ఇంటెల్లిగ్రూప్ ని కొన్నది. జనవరి 3, 2011 న ఎన్ టీ టీ డాటా, కీన్ ని సొంతం చేసుకొన్నది.

బాహ్య లంకెలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]