క్యూపర్ బెల్ట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
క్యూపర్ బెల్ట్ లో తెలిసిన వస్తువులు, ప్రధానమైన బెల్టులోని వస్తువులు పచ్చనిరంగులోను, విసరబడ్డ వస్తువులు నారింజరంగులోను, నాలుగు బాహ్య గ్రహాలు ఊదారంగులో వున్నవి. నెప్చూన్ కు చెందిన కొన్ని ఆస్టెరాయిడ్ లు పసుపురంగులోను, బృహస్పతికి చెందినవి గులాబీ రంగులోను వున్నవి. సూర్యునికి క్యూపర్ బెల్ట్ కు మధ్య విసరబడ్డ వస్తువులు 'సెంటార్లు'. స్కేలు ఆస్ట్రనామికల్ యూనిట్.


క్యూపర్ బెల్ట్ Kuiper belt (ఉచ్ఛారణ : కైపర్ బెల్ట్),[1] కొన్నిసార్లు ఎడ్జ్ వర్త్-క్యూపర్ బెల్ట్ అనికూడా వ్యవహరిస్తారు. ఇది సౌరమండలము లోని ఒక ప్రాంతం. నెప్ట్యూన్ గ్రహకక్ష ఆవలి ప్రాంతం. [2] ఇది ఆస్టెరాయిడ్ పట్టీ లాగానే వుంటుంది. ఇది ఆస్టెరాయిడ్ పట్టీ కంటే చాలా పెద్దదిగా, 20 రెట్లు వెడల్పుగాను 20-200 రెట్లు బరువుగానూ వుంది.[3][4] ఇది ఆస్టరాయిడ్ బెల్ట్ లాగా చిన్న చిన్న సౌరకుటుంబ శరీరాలను, ఒక మరుగుజ్జు గ్రహం ప్లూటో ను కలిగివుంటుంది. ఆస్టెరాయిడ్ బెల్ట్ చిన్న చిన్న రాళ్ళను కలిగివుంటే, క్యూపర్ బెల్ట్ మిథేన్, అమ్మోనియా మరియు నీటి మిశ్రమాల మంచు శరీరాలను కలిగి వుంది.

క్యూపర్ బెల్ట్ కూ ఊర్ట్ మబ్బు కూ మధ్య తేడా గమనించవలెను. క్యూపర్ బెల్ట్ కంటే ఊర్ట్ మబ్బు వెయ్యిరెట్ల దూరాన గలదు. </ref>


మూలాలు[మార్చు]

  1. "Dutch requests". Archived from the original on 2005-12-02. Retrieved 2007-06-01. 
  2. S. ALAN STERN (1997). "Collisional Erosion in the Primordial Edgeworth-Kuiper Belt and the Generation of the 30–50 AU Kuiper Gap". Geophysical, Astrophysical, and Planetary Sciences, Space Science Department, Southwest Research Institute. Retrieved 2007-06-01. 
  3. Audrey Delsanti and David Jewitt. "The Solar System Beyond The Planets". Institute for Astronomy, University of Hawaii. Archived from the original on 2006-05-25. Retrieved 2007-03-09. 
  4. Krasinsky, G. A.; Pitjeva, E. V.; Vasilyev, M. V.; Yagudina, E. I. (July 2002). "Hidden Mass in the Asteroid Belt". Icarus 158 (1): 98–105. doi:10.1006/icar.2002.6837. 

బయటి లింకులు మరియు ఇతర వనరులు[మార్చు]