క్రిష్టంశెట్టిపల్లి
వికీపీడియా నుండి
క్రిష్టంశెట్టిపల్లి, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామము.
పాండవులలో ఒకడైన భీముడు నల్లమల అటవి ప్రాంతం గుండా అరణ్యవాసానికి శ్రీశెలం వెళుతూ క్రిష్టంశెట్టిపల్లి గ్రామంలో సగిలీరు వాగు సమీపంలొ శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాడు. అప్పటి నుండి ఎగువ భీమలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ది చెందింది.
|
|
|
|---|---|
| అంబవరము · ఆదిమూర్తిపల్లె · బొగద (నిర్జన గ్రామము) · చట్టిరెడ్డిపల్లి · గడికోట · కొత్తపల్లి · గిద్దలూరు · ఇసుకగుండం గూడెం · కంచిపల్లి · కొమ్మునూరు · కొంగలవీడు · కొత్తకోట · క్రిష్టంశెట్టిపల్లి · మాలకొండపెంట గూడెం (నిర్జన గ్రామము) · మోడంపల్లి · ముండ్లపాడు · నరసింహునిపల్లి · నరవ · పొదలకొండపల్లి · సంజీవరావుపేట · దేవనగరం · తంబళ్లపల్లి · తిమ్మాపురం · త్రిపురాపురం · ఉయ్యాలవాడ |