క్రైస్తవులపై అకృత్యాలు

వికీపీడియా నుండి

క్రైస్తవ బోధకులను చంపటం, నన్స్ ను రేప్ చెయ్యటం గురించిCBCI సేకరించిన సమాచారం ప్రకారం 1978-83,ల మధ్య 6 సంఘటనలు జరిగితే గత 5 ఏళ్ళలో 17 సంఘటనలు జరిగాయి.

[మార్చు] బోధకులపై దాడులు

బీహార్ లో ఇద్దరు బోధకులను చంపారు.మణిపూర్ లో ఫాదర్ ఎన్.వి.జోస్ ను కాల్చి చంపారు.15.5.1998 న రాంచీ లో బ్రదర్ టిర్కీ పై దాడి చేశారు.ఒరిస్సాలోని పులబనీ లో పాస్టర్ జక్యా దిగాల్ పై దాడి చేసి సువార్త ప్రార్ధనా కూటాలను చెల్లాచెదురుచేశారు.

[మార్చు] నన్స్ పై అత్యాచారాలు

అస్సోమ్,మధ్యప్రదేశ్ ,ఒరిసాలలో నన్స్ ను రేప్ చేశారు.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు