క్షత్రియ పుత్రుడు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| క్షత్రియ పుత్రుడు (1992) | |
| దర్శకత్వం | భరతన్ |
|---|---|
| నిర్మాణం | కమల్ హసన్ |
| కథ | కమల్ హసన్ |
| తారాగణం | కమల్ హసన్, శివాజీ గణేశన్, రేవతి, గౌతమి, నాజర్ |
| సంగీతం | ఇళయరాజా |
| ఛాయాగ్రహణం | పి.సి. శ్రీరామ్ |
| భాష | తెలుగు |
క్షత్రియ పుత్రుడు తమిళం నుండి తెలుగు భాషలోకి డబ్బింగ్ చేయబడిన 1992 సినిమా. దీనికి మూలం కమల్ హసన్ నిర్మించిన తేవర్ మగన్. దీనిలో కమల్ హసన్, శివాజీ గణేశన్, రేవతి మొదలైన వారు నటించారు. దీనికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు.
[మార్చు] ఇతర విశేషాలు
ఈ సినిమాలో వచ్చే మురిసేపండుగపూటా అనే పాటకు ఇళయరాజా కేవలం కుండ తో సంగీతాన్ని అందించారు. చిత్రీకరణలో కూడా కుందదరువు చూపటం ప్రత్యేకత.
[మార్చు] పాటలు
- 1. గుణవతిగా
- 2. మురిసే పండుగ
- 3. నెత్తిన బొట్టు
- 4. నింగి చెదిరిపోయె
- 5. రంగారే రంగారే
- 6. శాంభవీ గౌరీ రావే
- 7. సన్నాజాజీ పాడాకా