ఖండవల్లి (పెరవలి)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఖండవల్లి (పెరవలి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పెరవలి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 13,884
 - పురుషులు 6,979
 - స్త్రీలు 6,905
 - గృహాల సంఖ్య 3,796
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఖండవల్లి (Khandavalli) పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలానికి చెందిన ఒక గ్రామము.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఖండవల్లికి పూర్వం ఉత్తరేశ్వరపురం అనే పేరుండేది.[1]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఖండవల్లికి సమీప గ్రామాలు...లంకమాలపల్లి, ముక్కామల, అన్నవరప్పాడు, మల్లేశ్వరం, పిట్టలవేమవరం

సమీప మండలాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో జిలాపరిషత్ ఉన్నత పాఠశాల గలదు. ఖండవల్లి గ్రామం చుట్టు ప్రక్కల ప్రజలందరకూ 20 సంవత్సరాల పూర్వం వరకు ఇదే ముఖ్య ప్రాధమికోన్నత పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామజనాబా[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

గ్రామ చరిత్ర[మార్చు]

పెరవలి ప్రధాన రహదారి నుండి మూడు కిలో మీటర్ల దూరంలో గోదావరి తీర ప్రశాంత గ్రామమైన ఖండవల్లి ఒకప్పుడు బ్రాహ్మణ అగ్రహారం. వేదవేదాంగాలు చదివే బ్రాహ్మణులు ఇప్పటికీ గల అందమైన పల్లె.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12652. [2] ఇందులో పురుషుల సంఖ్య 6400, మహిళల సంఖ్య 6252, గ్రామంలో నివాసగ్రుహాలు 3016 ఉన్నాయి.

సౌకర్యాలు[మార్చు]

దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామములో అతి పురాతనమైన రుక్మిణీసత్యభామాసమేత వేణుగేపాల స్వామి వారి ఆలయం ఉంది. దాదాపు 110 సంవత్సరాల క్రితమే ఈ ఆలయం నిర్మించినట్లుగా ప్రసిద్ది.అదే విధంగా గ్రామశివారులో ఉత్తరదిక్కున పెద్ద రావిచెట్టుకింద ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ స్వామివారు ఇక్కడ వెలిసారు అని అంటారు. ఇటీవలే దాతల సహకారంతో ఆంజనేయస్వామివారికి ఆలయం కూడా నిర్మించారు.

గ్రామంలో ప్రముఖులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి ‘వేంగీ విషయం’లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక 12 (2): 35.  Check date values in: |date= (help)
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15