ఖగరియా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Khagaria జిల్లా
खगडिया जिला
Bihar జిల్లాలు
Bihar రాష్ట్రంలో Khagaria యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Bihar
డివిజన్ Munger
ముఖ్యపట్టణం Khagaria
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Khagaria
Area
 • మొత్తం 1,485
జనాభా (2011)
 • మొత్తం 1
 • జనసాంద్రత [
జనగణాంకాలు
 • అక్షరాస్యత 60.87 per cent
 • లింగ నిష్పత్తి 883
ప్రధాన రహదారులు NH 31, NH 107
సగటు వార్షిక వర్షపాతం 1182 మి.మీ
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

బీహార్ రాష్ట్ర 38 జిల్లాలలో కగారియా జిల్లా ఒకటి. కగారియా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 1486 చ.కి.మీ, 2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 1,276,677.

.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఖగరియాను ప్రాంతీయవాసులు ఫరాకియా అంటారు. ఇందుకు ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. 5 దశాబ్ధాల ముందు ముగల్ చక్రవర్తి అక్బర్ తన ఆర్ధిక మంత్రి తొడరమల్లును తన మొత్తం సాంరాజ్యన్ని మ్యాపుగా తయారు చేసి తయారు చేయమని కోరాడు. తొడరమల్లు మొత్తం రాజ్యాన్ని వివరిస్తూ వివరణా చిత్రాన్ని తయారు చేసి దట్టమైన అడవులు మరియు నదుల మధ్య ఉన్న ఈ ప్రదేశాన్ని ఫరాకియా అని వర్ణిచాడు. హిందీ భాషలో ఫరక్ అంటే ప్రత్యేక అని అర్ధం. అందువలన ఈ ప్రాంతానికి ఫారాకియా అనే పేరుకూడా ప్రజలలో వాడుకలో ఉంది. ప్రస్తుతం ఇందుకు గుర్తుగా ఈ ప్రాంతంలో " ఫరాకియాంచల్ టైంస్ " మరియు " ఫరాకియా టైంస్ " వీక్లీ ప్రచురించబడుతున్నాయి.

భౌగోళికం[మార్చు]

ఖగారియా జిల్లా వైశాల్యం 1486 చ.కి.మీ. [1] ఇది గ్రీన్‌లాండ్‌లోని నరేస్ లాండ్‌ వైశాల్యానికి సమానం. [2] జిల్లా ఏడు నదుల మద్య ఉపస్థితమై ఉంది. (గంగా, కమల, కోషి, బుర్హి గంధక్, కరేష్, కాళి కోషి మరియు బాగ్మతి). ప్రతిసంవత్సరం ఈ నదులకు సంభవించే వరదల కారణంగా ప్రజల ధనప్రాణాలకు మరియు జంతువులకు హాని జరుగుతూ ఉంది.

ఉపవిభాగాలు[మార్చు]

ఖగారియా జిల్లా ఉపవిభాగాలు ;-

  • ఖగారియా
  • గొగరి

Economy[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ ]] రాష్ట్ర .. జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.


In 2006 the Ministry of Panchayati Raj named Khagaria one of the country's 250 most backward districts (out of a total of 640).[3] It is one of the 36 districts in Bihar currently receiving funds from the Backward Regions Grant Fund Programme (BRGF).[3]

ప్రయాణవసతులు[మార్చు]

ఖగారియా చిన్న పట్టణమైనా ఇక్కడ ఉన్న రైల్వేస్టేషన్ భారతీయ రైల్వే విభాగాలలో ఒకటైన బరూని - గౌహతీ రైల్వే విభాగంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటిగా గుర్తుంచబడుతుంది. ఇక్కడి నుండి ఉత్తర బీహార్ ప్రయాణించడానికి మరొక రైలు మార్గం సహర్సా మరియు సమస్తిపూర్ రైలు మార్గం ఉంది. జిల్లాలోని ముంగర్ వద్ద గంగానది మీద జార్ఖండ్ - బీహార్ రాష్ట్రాలను కలుపుతూ ఒక రైలు వంతెన నిర్మించబడింది.

రహదారి మార్గం[మార్చు]

జాతీయరహదారి - 31 ఖగారియాను మిగిలిన భారతీయ ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానం చేస్తుంది.

Demographics[మార్చు]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాశ్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.

According to the 2011 census Khagaria district has a population of 1,657,599,[4] roughly equal to the nation of Guinea-Bissau[5] or the US state of Idaho.[6] This gives it a ranking of 300th in India (out of a total of 640).[4] The district has a population density of 1,115 inhabitants per square kilometre (2,890 /sq mi) .[4] Its population growth rate over the decade 2001-2011 was 29.46%.[4] Khagaria has a sex ratio of 883 females for every 1000 males,[4] and a literacy rate of 60.87%.[4]

References[మార్చు]

  1. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Bihar: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. పేజీలు. 1118–1119. ISBN 978-81-230-1617-7. 
  2. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. సంగ్రహించిన తేదీ 2011-10-11. "Nares Land 1,466km2" 
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme". National Institute of Rural Development. సంగ్రహించిన తేదీ September 27, 2011. 
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. సంగ్రహించిన తేదీ 2011-09-30. 
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". సంగ్రహించిన తేదీ 2011-10-01. "Guinea-Bissau 1,596,677 July 2011 est." 
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. సంగ్రహించిన తేదీ 2011-09-30. "Idaho 1,567,582" 

External links[మార్చు]


మూస:Munger Division మూస:Munger Division topics

Coordinates: 25°30′00″N 86°28′12″E / 25.50000°N 86.47000°E / 25.50000; 86.47000

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ఖగరియా&oldid=1356437" నుండి వెలికితీశారు