ఖడ్గమృగం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | భారతీయ ఖడ్గమృగం
భారతీయ ఖడ్గమృగం (వరుసగా ఎడమనుండి కుడి : శిశువు (మగ), ఆడ మృగం, లేత దశ ఆడమృగం)
పరిరక్షణ స్థితి
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: క్షీరదాలు
క్రమం: పెరిసోడాక్టిలా
కుటుంబం: రైనోసెరాటిడే
జాతి: రైనోసెరాస్
ప్రజాతి: ఆర్. యూనికార్నిస్
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | ద్వినామీకరణం
రైనోసెరాస్ యూనీకార్నిస్
(లిన్నేయస్, 1758)
భారతీయ ఖడ్గమృగాల పరిధి

భారతీయ ఖడ్గమృగం (ఆంగ్లం Indian Rhinoceros) లేదా ఒంటి కొమ్ము ఖడ్గమృగం లేదా ఆసియా ఒంటికొమ్ము ఖడ్గమృగం, ఓ పెద్ద క్షీరదం, నేపాల్ మరియు భారత్ లోని అస్సాం యందు ఎక్కువగా కానవస్తుంది. హిమాలయాల పాదభాగాలలోని గడ్డిమైదానా లలోను మరియు అడవులలోనూ కానవస్తుంది. భారత ఖడ్గమృగం గంటకు 25 మైళ్ళ వేగంతో పరుగెత్తగలదు. ఇది ఈత లో ప్రావీణ్యం గలది. దీని చూపు చాలా మందం.


ప్రాచీన శిలాజాల కాలపు జంతువులా కనబడే ఈ ఖడ్గమృగం, మందమైన 'వెండి రంగు చర్మాన్ని' గలిగి, వుంటుంది. దీని చర్మపు మడతలవద్ద చర్మం ఎర్రగావుంటుంది. మగజంతువుల మెడపై మందమైన చర్మపు మడతలుంటాయి, దీని శరీరంపై వెంట్రుకలు బహు స్వల్పం.[2]

బంధించి వుంచితే 40 యేండ్లు, స్వేచ్ఛగా వదిలేస్తే 47 యేండ్లు బ్రతుకుతాయి.[2]


వీటికి ప్రకృతిలో శత్రువులు చాలా తక్కువ. పులులు వీటి ప్రధాన శత్రువులు. ఇవి సమూహాలలో లేని దూడలను చంపివేస్తాయి. మానవులు రెండవ శత్రువుల కోవలోకి వస్తారు. మానవులు వీటిని చంపి వీటి శరీరభాగాలను అమ్ముకుంటారు. [2]


పరిధి[మార్చు]

ఈ ఖడ్గమృగాలు, భారతదేశం, పాకిస్తాన్ నుండి బర్మా వరకు మరియు బంగ్లాదేశ్ మరియు చైనా వరకు తిరుగుతూంటాయి. ఈశాన్యభారతం మరియు నేపాల్ లో వీటి జనాభా వున్నది.

జనాభా మరియు అపాయాలు[మార్చు]

పందొమ్మిదో శతాబ్దపు ఆఖరులో మరియు ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభ దశలో, వీటిని వేటాడి చంపేవారు. ఆ కాలంలో అస్సాం లోని ఆఫీసర్లు, స్వతహాగా 200 మృగాలను వేటాడి చంపారని రికార్డులు చూపిస్తున్నాయి. 1910 లో వీటి వేట భారతదేశంలో నిషేధింపబడినది.[2]

1900 సం.లో కేవలం 100 మృగాలు మాత్రమే వుండగా, నేటికి వీటి జనాభా 2500 చేరింది. అయిననూ వీటి జనాభా అపాయస్థితిలోనే వున్నది. భారత్ మరియు నేపాల్ ప్రభుత్వాలు ప్రపంచ వన్యప్రాణుల ఫండ్ నుండి సహాయం పొంది, వీటిని కాపాడుతున్నాయి.

ఖడ్గమృగాల జనాభా వనరులు : here.

సంవత్సరం మొత్తం భారతదేశం నేపాల్
1910 100
1952 350 300 50
1958 700 400 300
1963 600
1964 625 440 185
1966 740 575 165
1968 680
1971 630
1983 1000
1984 1500
1986 1711 1334 377
1987 1700
1990 1700
1994 1900
1995 2135 1600 535
1997 2095
1998 2100
2000 2500
2002 2500
2005 2400
ఖడ్గమృగాల జనాభాను చూపు 'గ్రాఫు'.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

 1. fksjsijstgk gksgslg

  sotgrtgok s oskgsor sog sklgsokrwt sgkspokhtpokyhg dghpkg lfkote ogkhgl hhfg

  lhklfpopr4ewo

  s gfkhgkhkdopppedtgkd

  dkghdpl fghdg dgd gdgk dgdk gkd gdg dg dgd

  dg dgd gdkpoyj tyjh fhj fh j kju t6r ty dthg gj hfkm fhg hd h dfy edt tg fh gj fhjhftytyhgjf hd hgf jf

  yr5 y d fgh fh fh


  ft hf hf h fte 4w 3 rw es e sf dsf xcv fxcbv b n bnm mv h j yhj yu y urrtert ryhdg h tyjf hcg nvc tguyh t fjhf jf t r cv hn Listed as Endangered (EN B1+2cde v2.3)

 2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Laurie1983 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
"http://te.wikipedia.org/w/index.php?title=ఖడ్గమృగం&oldid=1302162" నుండి వెలికితీశారు