ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు వర్గాలు ఉన్నాయి.

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[మార్చు]

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ చిత్రం
మొదటి 1952-57 టి.బి.విఠల్ రావు పి.డి.ఎఫ్
రెండవ 1957-62 టి.బి.విఠల్ రావు పి.డి.ఎఫ్
మూడవ 1962-67 తేళ్ల లక్ష్మీకాంతమ్మ భారత జాతీయ కాంగ్రెసు దస్త్రం:Tella Lakshmi Kantamma.gif
నాలుగవ 1967-71 తేళ్ల లక్ష్మీకాంతమ్మ భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 తేళ్ల లక్ష్మీకాంతమ్మ భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 జలగం కొండలరావు భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 జలగం కొండలరావు కాంగ్రెస్ (ఐ)
ఎనిమిదవ 1984-89 జలగం వెంగళరావు భారత జాతీయ కాంగ్రెసు
తొమ్మిదవ 1989-91 జలగం వెంగళరావు భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 పీవీ రంగయ్య నాయుడు భారత జాతీయ కాంగ్రెసు
పదకొండవ 1996-98 తమ్మినేని వీరభద్రం భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్ట్)
పన్నెండవ 1998-99 నాదెండ్ల భాస్కరరావు భారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ 1999-04 రేణుకా చౌదరి భారత జాతీయ కాంగ్రెసు
పద్నాలుగవ 2004-2009 రేణుకా చౌదరి భారత జాతీయ కాంగ్రెసు
15 వ 2009-2014 నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
16 వ 2014-2019 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వై.యెస్.ఆర్.కాంగ్రెస్
[1]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సమీప కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోటీచేసిన అభ్యర్థి రేణుకా చౌదరి [2] పై విజయం సాధించారు. నామా నాగేశ్వరావుకు 469368 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 344920 ఓట్లు లభించాయి.

2014 ఎన్నికలు[మార్చు]

2014 సార్వత్రిక ఎన్నికలలో వై.సి.పి. అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సమీప ప్రథ్యర్థి తె.దే.పాకు చెందిన నామా నాగేశ్వరరావుపై 11,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-18. Retrieved 2014-05-19.
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009