గంగూబాయి హనగల్
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
గంగూబాయి హనగల్ (5 మార్చి 1913 - 21 జూలై 2009) కిరాణా ఘరానాకు చెందిన హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు. పడవ నడిపే వారి కులములో జన్మించిన గంగూబాయి కులవివక్షను, లింగవివక్షను సమర్థంగా ఎదుర్కొని సంగీత ప్రపంచంలో ఎనలేని పేరు సంపాదించారు. మగవారికి ధీటుగా ఉన్న గాత్రం ఈవిడ విలక్షణత. ఈవిడ కర్ణాటకలోని ధార్వాడలో జన్మించారు. ఈవిడ మరణానంతరం తన నేత్రదానానికై ఆదేశించారు.
అవార్డులు [మార్చు]
- కర్నాటక సంగీత నృత్య అకాడమీ అవార్డు, 1962[1]
- పద్మ భూషణ్, 1971
- పద్మ విభూషణ్, 2002
- సంగీత నాటక అకాడమీ అవార్డు, 1973[2]
- సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 1996[3]
- తాన్సేన్ అవార్డు
వనరులు [మార్చు]
- ↑ Pawar, Yogesh. "Classic revisited", ఇండియన్ ఎక్స్ప్రెస్, April 21, 1999.
- ↑ "SNA: List of Akademi Awardees — Music — Vocal". సంగీత నాటక అకాడమీ. Retrieved 2009-07-21.
- ↑ "SNA: List of Akademi Fellows". Sangeet Natak Akademi. Retrieved 2009-07-21.
4.http://news.rediff.com/report/2009/jul/21/legacy-of-gangubai-hangal-will-live-on.htm
- గంగూబాయి హంగల్ ఆలపించిన రాగాలు [1]