గందరగోళం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గందరగోళం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
తారాగణం మోహన్ బాబు,
శిల్ప,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ లక్ష్మీ నరసింహా ఇంటర్నేషనల్
భాష తెలుగు

గందరగోళం 1980 నవంబరు 22న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ నరసింహ ఇంటర్నేషనల్ బ్యానర్ కింద ఎం.కె.మావులయ్య, ఎన్.బి.వీరాస్వామిలు నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, శిల్ప ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • మోహన్ బాబు
  • శిల్ప
  • గుమ్మడి వెంకటేశ్వరరావు

మూలాలు[మార్చు]

  1. "Gandharagolam (1980)". Indiancine.ma. Retrieved 2022-06-06.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గందరగోళం&oldid=3635494" నుండి వెలికితీశారు