గర్భాదానము
వికీపీడియా నుండి
స్త్రీ పురుషులు (భార్యభర్తలు) ఇరువురు కలసి ఒక కొత్త ప్రాణికి జీవం పోయడాన్ని గర్భాదానం అంటారు. స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ అండాశయంలో ఏర్పడిన అండంనకు పురుషునిలో ఉత్పత్తి అయిన వీర్యకణం ద్వారా ఫలదీకరణం చెందినట్లయితే స్త్రీ గర్భం దాల్చి నూతన జీవి పుట్టుకకు అవకాశం ఏర్పడుతుంది.
జంతువులు [మార్చు]
జంతువులు తోటి సహచర జంతువులను లోబరచుకుని వాటితో సంభోగం చేయడం ద్వారా ఆడ జంతువు అండంను మగ జంతువు యొక్క ఇంద్రియం కలసి ఆడ జంతువు గర్భం దాల్చుతుంది. గర్భం దాల్చిన ఆడ జంతువు యొక్క పిండం అభివృద్ధి చెంది నూతన జంతువుకు జన్మనిస్తాయి. జంతువులు తమ తోటి సహచర జంతువులతో సంభోగాన్ని జరపడం ద్వారా ఇవి తమ సంతనాన్ని అభివృద్ధి పరచుకుంటాయి.
పుష్పించే మొక్కలు [మార్చు]
ఇవి కూడా చూడండి [మార్చు]
|
|||||||||||||||||||||||||||||||