గవాంబోధి రాగం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గవాంబోధి రాగము కర్ణాటక సంగీతంలో 43వ మేళకర్త రాగము.[1][2]

రాగ లక్షణాలు[మార్చు]

"గావాంబోధి" scale with Shadjam at C
ఆరోహణ: స రి గ మ ప ధ ని స 
       (S R1 G2 M2 P D1 N1 S)
అవరోహణ: స ని ధ ప మ గ రి స
       (S N1 D1 P M2 G2 R1 S)


ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం మరియు శుద్ధ నిషాధం. ఈ సంపూర్ణ రాగం 7వ మేళకర్త రాగమైన సేనావతి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.

రచనలు[మార్చు]

  • ప్రతిభట - ధృవ - వెంకటమఖి
  • నమోనమస్తే గీర్వాణి - ముత్తుస్వామి దీక్షితులు
  • సంచారి - మఠ్య - సుబ్బరామ దీక్షితులు


మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai