గాజులమండ్యం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గాజులమండ్యం, చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలానికి చెందిన గ్రామము. మండల కేంద్రం నుండి 4 కిమీల దూరంలో ఉంటుంది. తిరుపతి నుండి 14 కిమీల దూరంలో ఉంటుంది. చెన్నై నుండి కల‌కతా వరకు వెల్లే జాతీయ రహదారి పై ఈ గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో ఒక చక్కర కర్మాగారం, చిన్న ఉక్కు కర్మాగారం, మరికొన్ని చిన్న చిన్న కర్మాగాలాలు ఉన్నాయి. వరి ఈ గ్రామం ప్రధాన పంట. ఇది కాక చెరకు, వేరుశనగలు కూడా పండిస్తారు.

గాజులమండ్యం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం రేణిగుంట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 4,631
 - పురుషుల 2,354
 - స్త్రీల 2,277
 - గృహాల సంఖ్య 1,134
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్


మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22