గాజువాక

వికీపీడియా నుండి
  ?గాజువాక మండలం
విశాఖపట్నం • ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం జిల్లా పటములో గాజువాక మండలం యొక్క స్థానము
విశాఖపట్నం జిల్లా పటములో గాజువాక మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము గాజువాక
జిల్లా(లు) విశాఖపట్నం
గ్రామాలు 1
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
2,79,672 (2001)
• 143856
• 135816
• 77.58
• 85.56
• 69.14


గాజువాక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. 2006 సంవత్సరం వరకు ప్రత్యేక మునిసిపాలిటీగా ఉండేది. ఆపైన విశాఖపట్నం కార్పోరేషన్‌‌లో విలీనమై మహా విశాఖలో భాగమయ్యింది.

గాజువాక రెండు దశాబ్ధాల కిందటి వరకు ఓ కుగ్రామం. విశాఖ ఉక్కు కర్మాగారం వచ్చాక దాని దశ తిరిగింది. ఒకప్పుడు ఇది అటవీ ప్రదేశం. ఇక్కడి వాగులలో నీరు తాగడానికి ఏనుగులు వచ్చేవని ఈ ప్రాంతానికి 'గజవాగు' అనేవారట. అది కాలక్రమంలో గాజువాకగా మారింది అంటారు.

విషయ సూచిక

శాసనసభ నియోకవర్గం [మార్చు]

మండలంలోని పట్టణాలు [మార్చు]

  • గాజువాక (పాత)
  • గాజువాక (కొత్త)

గాజువాకలోని సంస్థలు [మార్చు]

మండలంలోని గ్రామాలు [మార్చు]

Visakhapatnam.jpg

విశాఖపట్నం జిల్లా మండలాలు

ముంచింగి‌పుట్టు | పెదబయలు | హుకుంపేట | దుంబిరిగూడ | అరకులోయ | అనంతగిరి | దేవరాపల్లి | చీదికడ | మాడుగుల | పాడేరు | గంగరాజు మాడుగుల | చింతపల్లి | గూడెం కొత్తవీధి | కొయ్యూరు | గోలుకొండ | నాతవరం | నర్సీపట్నం | రోలుగుంట | రావికమతం | బుచ్చయ్యపేట | చోడవరం | కె.కోటపాడు | సబ్బవరం | పెందుర్తి | ఆనందపురం | పద్మనాభం | భీమునిపట్నం | విశాఖపట్నం మండలం | విశాఖపట్నం (పట్టణ) | గాజువాక | పెదగంట్యాడ | పరవాడ | అనకాపల్లి | మునగపాక | కశింకోట | మాకవరపాలెం | కొత్తఊరట్ల | పాయకరావుపేట | నక్కపల్లి | శృంగరాయవరం | ఎలమంచిలి | రాంబిల్లి | అచ్చితాపురం

"http://te.wikipedia.org/w/index.php?title=గాజువాక&oldid=818006" నుండి వెలికితీశారు