గాబ్రియల్ ఫెలోపియో
వికీపీడియా నుండి
గాబ్రియల్ ఫెలోపియో |
|
| జననం | 1523 Modena |
|---|---|
| మరణం | October 9, 1562 Padua |
| జాతీయత | |
| రంగము | anatomy medicine |
| మాతృ సంస్థ | Ferrara |
| పర్యవేక్షకుడు | Antonio Musa Brassavola |
| ప్రముఖ విద్యార్ధులు | Girolamo Fabrici Volcher Coiter |
| ప్రాముఖ్యత | Medicine |
| మతం | Catholic |
ఫెలోపియస్ గా ప్రసిద్ధిచెందిన గాబ్రియల్ ఫెలోపియో (Gabriele Falloppio) (1523 - అక్టోబరు 9, 1562), ప్రపంచ ప్రసిద్ధిచెందిన శరీర నిర్మాణ శాస్త్రవేత్త మరియు వైద్యుడు. ఇతడు 16వ శతాబ్దపు ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి.
మానవులలో ఫలదీకరణం జరిగే ఫెలోపియన్ నాళాలు (Fallopian tubes) ఇతని పేరు మీదనే పిలవబడుతున్నాయి.