గాలిమేడలు
వికీపీడియా నుండి
| గాలిమేడలు (1962) | |
| దర్శకత్వం | బి.ఆర్. పంతులు |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, దేవిక, ఎస్.వి. రంగారావు, జగ్గయ్య |
| సంగీతం | టి.జి.లింగప్ప |
| నిర్మాణ సంస్థ | పద్మిని పిక్చర్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] పాత్రలు
| పాత్రధారి | పాత్ర |
|---|---|
| ఎన్.టి.రామారావు | కృష్ణుడు |
| దేవిక | లక్ష్మి |
| ఎస్.వి.రంగారావు | పానకాల స్వామి |
| ఎమ్.వి.రాజమ్మ | శాంతమ్మ |
| వి.నాగయ్య | రంగనాథం |
| కె.జగ్గయ్య | మోహన్ |
| జయంతి | నిమ్మి |
| రాజనాల | సింహాచలం |
| రమాదేవి | వెంకాయమ్మ |
| బి.విశ్వనాథం | నాగయ్య |
| రమణారెడ్డి | ఫ్లాట్‌ఫారం |
| సురభి బాలసరస్వతి | కనకం |
| పేకేటి శివరాం | అతిథి నటుడు |
| రాజేశ్వరి |
[మార్చు] పాటలు
- ఆశే విరిసే మనసే తనిసే నవజీవనమే ఫలియించెనులే - పి.బి.శ్రీనివాస్, సుశీల
- ఈ మూగ చూపేలా బావా మాటడగా నేరవా - రేణుక, ఘంటసాల
- ఓ రాయుడో జానపదాలు వేసుకుంటు ఈలపాట పాడుకుంటు - మాధవపెద్ది, ఎస్. జానకి బృందం
- కాలమంతా మనది కాదు ఎదురు తిరుగునురా నిన్ను కన్నకొడుకు - జె.వి.రాఘవులు
- టీ షాపులోని పిల్లా షోకైన కొంటెపిల్లా ఈ కొంటెచూపులు - పిఠాపురం, కె. రాణి
- మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి తనయుడు ఎవరో - ఘంటసాల
- మంచి మాటేరా రారా చెలియ మనసు తెలుసుకోరా పిలుపు వినరారా - రేణుక
- నవరాగాలు పాడింది ఏలా మది నాట్యాలు ఆడింది చాలా - పి.బి.శ్రీనివాస్, సుశీల
[మార్చు] వనరులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)