గుంటకలగర

వికీపీడియా నుండి
గుంటకలగర
Starr 030807-0168 Eclipta prostrata.jpg
Eclipta alba.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Asterids
వర్గము: Asterales
కుటుంబము: ఆస్టరేసి
ప్రజాతి: ఎక్లిప్టా
జాతి: ఎ. ఆల్బా
ద్వినామము
ఎక్లిప్టా ఆల్బా
(లి.) Hassk.
Synonyms
Eclipta erecta
Eclipta prostrata
Verbesina alba
Verbesina prostrata

గుంటకలగర లేదా గుంటగలగర ఒక విధమైన ఔషధ మొక్క. ఇది ఆస్టరేసి (Asteraceae) కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం ఎక్లిప్టా ఆల్బా (Eclipta alba).

[మార్చు] లక్షణాలు

  • నేలపై పాకుతూ నిటారుగా పెరిగే గుల్మం.
  • బిరుసు కేశాలతో దీర్ఘవృత్తాకార భల్లాకారంలో ఉన్న సరళ పత్రాలు.
  • శీర్షవద్విన్యాసంలో అమరివున్న తెలుపు లేదా నీలిరంగు పుష్పాలు.
  • కేశగుచ్చ రహితమైన నల్లని ఫలం.

[మార్చు] ఉపయోగాలు

ఇది ఉబ్బసము, బ్రాంకైటిస్, రుమాటిజమ్ నివారణలో, రక్తస్రావాన్ని అరికట్టడంలో, వెంట్రుకల పెరుగుదలకు వాడే మందుల్లో ఉపయోస్తారు.[1]

[మార్చు] మూలాలు

  1. ఎక్లిప్టా ఆల్బా (గుంటగలగర), ఔషధి దర్శని (సాగుకు అనువైన ఔషధ మొక్కలు, రైతుల సమాచారం, ఆంధ్రప్రదేశ్ ఔషధ ‍ సుగంధ మొక్కల బోర్డు, హైదరాబాద్, పేజీ. 42.
"http://te.wikipedia.org/w/index.php?title=గుంటకలగర&oldid=709515" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు