గుగ్గులు
వికీపీడియా నుండి
|
గుగ్గులు |
|||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() Commiphora wightii resin (guggul)
|
|||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| కొమ్మిఫోరా వైటై (Arn.) Bhandari |
|||||||||||||||
|
|
|||||||||||||||
| Synonyms | |||||||||||||||
| కొమ్మిఫోరా ముకుల్ (Stocks) Hook. |
గుగ్గులు ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం కొమ్మిఫోరా వైటై (Kommiphora wightii). ఇది బర్సెరసి కుటుంబానికి చెందినది. దీని నుండి లభించే జిగురు వంటి ద్రవాన్ని గుగ్గిలం గా ఉపయోగిస్తారు.
[మార్చు] ప్రాంతీయ నామాలు
- ఆంగ్లం : ఇండియన్ బెడెలియా
- హిందీ : గుగ్గుల్
- బెంగాలీ : గుగ్గుల్
- కన్నడ : గుగ్గుల్
- మరాఠీ : గుగ్గుల
- మలయాళం : గుగ్గులు, గుగ్గలు
- తమిళం : మైషాక్షి, గుక్కల్
[మార్చు] లక్షణాలు
- గుగ్గులు మొక్క ఒక గుల్మం లేదా చిన్న చెట్టుగా సుమారు 3-4 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
- పత్రాలు ఏకాంతరంగా 1-3 చొప్పున ఉంటాయి.
- ద్విరూప మొక్కలు.
- పుష్పాలు చిన్న సమూహాలుగా ఉంటాయి.
- పండ్లు అండాకారంగా ఉంటాయి.
