గుడ్లవల్లేరు

వికీపీడియా నుండి
  ?గుడ్లవల్లేరు మండలం
కృష్ణా జిల్లా • ఆంధ్ర ప్రదేశ్
కృష్ణా జిల్లా జిల్లా పటములో గుడ్లవల్లేరు మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో గుడ్లవల్లేరు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము గుడ్లవల్లేరు
జిల్లా(లు) కృష్ణా జిల్లా జిల్లా
గ్రామాలు 24
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
55,592 (2001)
• 28059
• 27533
• 70.08
• 76.12
• 63.94


గుడ్లవల్లేరు (ఆంగ్లం: Gudlavalleru), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పన్నాల వారు ఈ గ్రామము లొ కలరు.

గుడ్లవల్లేరు గ్రామము లొ అనేక విద్యాసంస్తలు కలవు.గుడ్లవల్లేరు లోని ఇంజినీరింగ్ కళాశాల మరియు పాలిటెక్నిక్ కళాశాలలు బహు ప్రాచుర్యము పొందినవి.

[మార్చు] గ్రామాలు

  1. అంగలూరు
  2. చంద్రాల
  3. చెరువుపల్లి
  4. చినగొన్నూరు
  5. చిత్రం
  6. డోకిపఱ్ఱు (కృష్ణా జిల్లా)
  7. గద్దేపూడి
  8. గుడ్లవల్లేరు
  9. కౌత్రం
  10. కూరడ
  11. మామిడికొల్ల
  12. నాగవరం
  13. పెంజేంద్ర
  14. పేసరమిల్లి
  15. పురిటిపాడు
  16. సేరిదగ్గుమిల్లి
  17. సేరికలవపూడి
  18. ఉలవలపూడి
  19. వడ్లమన్నాడు
  20. వేమవరం (గుడ్లవల్లేరు మండలం)
  21. వేమవరప్పాలెం
  22. వేముగుంట
  23. వెంతూరుమిల్లి
  24. విన్నకోట
  25. కూచికాయలపూడి


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు