గున్నంగి
వికీపీడియా నుండి
| Salvadora persica | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| Salvadora persica Wall. |
|||||||||||||||
|
|
గున్నంగిని తెలుగులో పెద్దగోగు, గొన్ని, వరగోగు, చక్కెరచెట్టు, చిన్నపీలు, చిన్నజల, గోగు , మిస్వాక్ అని కూడా అంటారు. ఇంగ్లీషులో Toothbrush Tree అంటారు. దీని శాస్త్రీయ నామం Salvadora persica. ఇది ఒక చిన్న చెట్టు. దీని మొదలు వంకరగా ఉంటుంది. అరుదుగా కొన్ని చెట్ల మొదలు ఒక అడుగు అడ్డుకొలత కలిగి ఉంటాయి. ఈ చెట్టు యొక్క తాట పగులతో చివరలు తెల్లగా ఉంటాయి. దీని వేరు యొక్క పై భాగం లేత ఊదా రంగులోను ,లోపలి భాగం తెల్లగాను ఉంటుంది. ఈ వేర్లు ఔషధ మూలికల వలె సువాసనతో గాఢమైన రుచిని కలిగి ఉంటాయి.