గురివింద
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| గురివింద | |||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||||||
|
|||||||||||||||||||
|
|
|||||||||||||||||||
| ఏబ్రస్ ప్రికటోరియస్ లి. |
|||||||||||||||||||
|
|
గురివింద (ఆంగ్లం Jequirity, Indian Licorice) ఒక చిన్న ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం 'ఏబ్రస్ ప్రికటోరియస్ (Abrus precatorius)'; ఫాబేసి కుటుంబానికి చెందినది. ఇవి చాలా విషపూరితమైనవి.
[మార్చు] లక్షణాలు
- ఇది తీగల ద్వారా ఎగబ్రాకే పొద.
- దీర్ఘవృత్తాకారంలో ఉన్న సన్నని పత్రకాలు గల( చింతాకుల వలె) సమపిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
- గ్రీవస్థ అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న కెంపు రంగు పుష్పాలు.
- నల్లని మచ్చతో చిక్కని ఎరుపురంగు విత్తనాలు కలిగి ఉన్న ద్విదారక ఫలాలు.
[మార్చు] ఉపయోగాలు
- గురివింద విత్తనాలను కంసాలి బంగారాన్ని తూకం కోసం వినియోగిస్తారు. (గత కాలంలో బంగారాన్ని ఇన్ని గురుగింజల ఎత్తు అని అనే వారు)
గురువింద ఆకులను నోట్లో వేసుకొని కొంత నమిలి ఆ తర్వాత ఒక చిన్న రాయిని కూడ నోట్లో వేసుకొని నమిలితె అది అతి సునాయాసంగా నలిగి పిండి అయి పోతుంది. అలాగె గింజలను కనురెప్పల కింద దాచి పెట్టడం, పల్లెల్లోని పిల్లలకు ఇదొక ఆట. ఇందులోని మర్మం / రసాయన చర్య ఏమిటొ తెలిసిన వారు చెపితే?. దీని అకులు విష పూరితం కాదు. గింజ లోని పప్పును కొన్ని వైద్యాలకు ఉపయోగిస్తారు.Bhaskaranaidu 04:04, 29 ఏప్రిల్ 2011 (UTC)§