గురుకాంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురుకాంత్
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం మణిరత్నం
నిర్మాణం మణిరత్నం,
జి.శ్రీనివాసన్
రచన సుహాసిని,
మణిరత్నం
తారాగణం అభిషేక్ బచ్చన్,
ఐశ్వర్యారాయ్,
మిధున్ చక్రవర్తి,
మాధవన్,
విద్యాబాలన్,
రోషన్ సేధ్
సంగీతం ఏ.ఆర్.రహమాన్
కూర్పు శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్
భాష తెలుగు

గురుకాంత్ దేశాయ్ పేరుతో భారత వ్యాపారాన్ని మలుపుతిప్పిన ఒక వ్యక్తికథ.

కథాగమనం[మార్చు]

గురు చదువులో వెనుకబడి ఉండుటతో తండ్రి తిడుతుంటాడు. చదువు ఇష్టంలేని గురు విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసి ఇస్టానబుల్ వెళ్ళేందుకు వీసా సంపాదిస్తాడు. తండ్రి అనుమతి లేకుండానే ఇస్తానబుల్ వెళ్ళిన గురు అక్కడి పలు వ్యాపారాలలో మంచి అనుభవం సంపాదిస్తాడు డబ్బుతో పాటుగా. తరువాత భారతదేశం వచ్చే సమయంలో రైలులో తనకిష్టం లేని పెళ్ళి చేస్తున్నరనే కోపంతో పారిపోతున్న ఐశ్వర్య కలుస్తుంది. ఆమె వాళ్ళకు సమాచారం అందించి ఆమెను తీసుకువెళ్ళమని చెప్తాడు.

గురుకాంత్ సినిమాలో ఒక సన్నివేశం
గురుకాంత్ సినిమాలో ఒక సన్నివేశం
గురుకాంత్ సినిమాలో ఒక సన్నివేశం

చిత్రవిషేషాలు[మార్చు]