గురువాయూరు

వికీపీడియా నుండి
  ?గురువాయూరు
కేరళ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 10°21′N 76°12′E / 10.35, 76.2
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా(లు) త్రిసూర్ జిల్లా
జనాభా 21 (2001)
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 680101
• ++ 91 0487
• KL-46

గురువాయూరు (Guruvayoor) కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం మరియు పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు.

విషయ సూచిక

[మార్చు] వ్యుత్పత్తి

శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు. శ్రీకృష్ణ దేవుడిని 'గురువాయూరప్పన్' అని భక్తిభావంతో పిలుస్తారు. దక్షిణ భారతంలో 'అప్ప' అనగా తండ్రి అనీ ప్రభువు, దేవుడు అనీ అర్థాలున్నాయి.

[మార్చు] జనాభా గణాంకాలు

2001 జనాభా లెక్కల ప్రకారం[1], గురువాయూరు జనాభా 21,187. వీరిలో పురుషులు 46% మరియు స్త్రీలు 54%. ఇక్కడ సగటు అక్షరాస్యత 85 %, జాతీయ రేటు 59.5% కన్నా చాలా ఎక్కువ. ఇక్కడ 10% కన్నా తక్కువ మంది పిల్లలు.

[మార్చు] మూలాలు

  1. Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional). Census Commission of India. 2004-06-16న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2008-11-01.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=గురువాయూరు&oldid=626217" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు