గుర్రపు స్వారీ
వికీపీడియా నుండి
(గుర్రపు స్వారి నుండి దారిమార్పు చెందింది)
గుర్రపు స్వారి అంటే ఒక వ్యక్తి వేగంగా, చాకచక్యంగా గుర్రంపై సవారి చేయడం. యుద్ధ విద్యలలో, పురాతన చరిత్ర కలిగిన ఆటలలో, ఆధునిక పోటిలలో, పందెపు పోటిలలో గుర్రపు స్వారి ఒకటి.