గూఢచారి 116

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గూఢచారి 116
(1966 తెలుగు సినిమా)
Goodhachari 116.jpg
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
శోభన్ బాబు,
ముక్కామల,
జయలలిత,
రాజబాబు,
గీతాంజలి,
నెల్లూరు కాంతారావు
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
ఓహో వాలు చూపుల వన్నెలాడి నిన్ను చూస్తేనే చాలు ఒక్కసారి[1] ఆరుద్ర టి.చలపతిరావు ఘంటసాల
నువ్వు నా ముందుంటె నిన్నలా చూస్తుంటె - జివ్వు మంటుంది మనసు రివ్వు మంటుంది వయసు సి.నారాయణరెడ్డి టి.చలపతిరావు ఘంటసాల, పి.సుశీల
  1. ఎర్రా బుగ్గలమీద మనసైతే నువ్వు ఏంచేస్తావోయి సోగ్గాడా - రచన: సి.నారాయణ రెడ్డి; గానం: పి.సుశీల, ఘంటసాల బృందం
  2. డీరిడీరిడీరిడి డీరిడీరిడీరిడి ..చెంపమీద చిటికేస్తే సొంపులన్ని - ఘంటసాల
  3. నీతో ఏదో పనివుంది అది నీకే నీకే భోధపడుతుంది - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల
  4. పడిలేచే కెరటం చూడు పడుచు పిల్ల బింకం చూడు తొంగిచూచు - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల
  5. మనసుతీరా నవ్వులే నవ్వులే నవ్వులి మనం రోజూ పండుగె - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల, ఘంటసాల బృందం

వనరులు[మార్చు]

  1. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
"http://te.wikipedia.org/w/index.php?title=గూఢచారి_116&oldid=1452139" నుండి వెలికితీశారు