గెలుపు

వికీపీడియా నుండి
Victory personified on Wellington Arch, London.
The Resurrection by Piero della Francesca, 1460.

గెలుపు (విక్టరీ ) పదం విక్టోరియా నుండి ఉద్భవించినది. ఈమె రోమన్ గెలుపు దేవత. గెలుపు అనేది సామాన్యంగా యుద్ధాలలో ఉపయోగించే పదం. అయితే ఈ పోటీ ప్రపంచంలో ఇది ఇతర వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలలో కూడా వాడడం జరుగుతున్నది. దీనికి వ్యతిరేక పదం ఓటమి.

వివిధ క్రీడలలో పాల్గొన్నవారిలో కొద్దిమంది మాత్రమే గెలుస్తారు. పోటీలలో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ.

[మార్చు] ఇవి కూడా చూడండి

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది
"http://te.wikipedia.org/w/index.php?title=గెలుపు&oldid=710641" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు