గేథే
| జోహాన్ వుల్ఫ్‌గ్యాంగ్ వోన్ గేథే | |
| జననం: | {{{birth_date}}} |
|---|---|
| వృత్తి: | కవి, నవలాకారుడు, డ్రామా రచయిత, ప్రకృతి తత్వవేత్త, డిప్లమాట్ |
| జాతీయత: | జెర్మన్ |
| రచనా కాలము: | రొమాంటిసిజం |
| Literary movement: | స్టర్మ్ ఉండ్ డ్రాంగ్; వీమర్ క్లాసిసిజం |
| ప్రభావాలు: | గెల్లెర్ట్, హాఫిజ్, హెర్డెర్, హోమర్, ఒస్సియాన్, క్లోప్‌స్టాక్, లెస్సింగ్, రూసో, షేక్స్‌పియర్, షెల్లింగ్, షిల్లర్, స్పినోజా, వింకల్‌మన్ |
| ప్రభావితులు: | ముహమ్మద్ ఇక్బాల్, లామార్క్, ఛార్లెస్ డార్విన్, హెగెల్, షోపెన్‌హాయర్o, కార్లైల్, కీర్కెగార్డ్, నీట్‌జే, నికోలా టెస్లా, తుర్గెనేవ్, స్టీనర్, థామస్ మాన్, హెస్సే, ఆండ్రే గైడ్, కాసిరర్, జంగ్, స్పెంగ్లర్, విట్ట్‌గెన్‌స్టైన్, గ్రాస్, ఇకెడా |
జోహాన్ వుల్ఫ్‌గ్యాంగ్ వోన్ గేథే (ఆంగ్లం : Johann Wolfgang von Goethe)[1]; ఆగస్టు 28 1749 - మార్చి 22 1832. ఒక జర్మనీ రచయిత, మరియు జార్జి ఈలియట్ ప్రకారం, "జర్మనీకు చెందిన, ఓ గొప్ప లేఖల పురుషుడు, భూమిపై నడచిన నిజమైన ఆఖరి పాలిమత్.[2] గోథే కవిత్వం, డ్రామా, సాహిత్యం, మత శాస్త్రము, మానవతావాదం మరియు విజ్ఞాన శాస్త్రము మొదలైన రంగాలలో నిష్ణాతుడు. గేథే యొక్క మహారచన (మాగ్నమ్ ఒపస్) ఫాస్ట్ రెండు భాగాల డ్రామా, ప్రపంచ సాహిత్యంలో ఓ కలికితురాయి.[3] గేథే రచనలలో అనేక కవితలు, బిల్డుంగ్‌స్రోమన్ విల్హెమ్ మీస్టర్స్ అప్రెంటైస్‌షిప్ మరియు ఎపిస్టోలరీ నావెల్ ద సారోస్ ఆఫ్ యంగ్ వెర్దర్ మొదలగునవి ప్రసిద్ధమైనవి.
గేథే 18 మరియు 19వ శతాబ్దపు జర్మన్ సాహిత్యం మరియు వీమర్ క్లాసిసిజం ఉద్యమంలో ఓ ప్రముఖుడు, ఇతడి ఉద్యమం జ్ఞానావేశం, సెంటిమెంటాలిటీ, స్టర్మ్ ఉండ్ డ్రాంగ్ మరియు రొమాంటిసిజం కల్గివున్నది. శాస్త్రీయ గ్రంధము థియరీ ఆఫ్ కలర్స్ ద్వారా ఛార్లెస్ డార్విన్ ను ఇతని వృక్షశాస్త్ర మార్ఫాలజీ సిద్ధాంతాలలో ప్రభావితం చేయగలిగాడు..[4][5]
ఇవీ చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ dictionary.com
- ↑ Eliot, George [1871] (2004). in Note by editor of 2004 edition, Gregory Maertz at link: Middlemarch. Broadview Press, p.710. ISBN 1551112337.
- ↑ "Columbia Encyclopedia, 6th Ed. (2001-2005)". http://www.bartleby.com/65/go/Goethe-J.html.
- ↑ Darwin, C. R. (1859). On the origin of species by means of natural selection, or the preservation of favoured races in the struggle for life (1st edition ed.). John Murray. http://darwin-online.org.uk/content/frameset?itemID=F373&viewtype=text&pageseq=165&keywords=goethe.
- ↑ Opitz, John (2004). "Goethe's bone and the beginnings of morphology". American Journal of Medical Genetics Part A 126A (1): 1–8. DOI:10.1002/ajmg.a.20619.
బయటి లింకులు [మార్చు]
నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోటు నుండి
మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- The Lied and Art Song Texts PagePoems of Goethe set in music
- Encyclopaedia Britannica, Johann Wolfgang von Goethe
- BBC In Our Time Programme on Goethe (online)
- "Goethe's Delicate Empiricism," A Special Issue of Janus Head
- Goethe's dual language poems (from German to other languages)
- Goethean Science Site
- Goethe Quotes
- Goethe Statue - లింకన్ పార్క్, చికాగో