గొలుసు

వికీపీడియా నుండి
A broad metal chain made of torus-shaped links.
Roller chains.

గొలుసు (ఆంగ్లం Chain) ఒక విధమైన గృహోపకరణము మరియు ఆభరణము.

ఇవి సాధారణంగా బలంగా ఉండే లోహాలతో తయారుచేస్తారు.

[మార్చు] రకాలు-ఉపయోగాలు

  • కొన్ని పెద్ద జంతువులను కట్టి ఉంచడానికి ఇనుప గొలుసులు ఉపయోగిస్తారు.
  • ఓడలను ప్రవాహంలో కదలకుండా నీటిలో తేలుతూ ఉంచడానికి ఉపయోగించే లంగరు బలమైన ఇనుప గొలుసులతో నీటిలో క్రిందకి పోతుంది.
  • సన్నని బంగారం, వెండి లేదా ప్లాటినం గొలుసులు మెడలో ఆభరణాలుగా ఉపయోగిస్తారు. కొందరు వీటికి లాకెట్లు వ్రేలాడదీస్తారు.
  • సైకిల్ లేదా మోటారు వాహనాలను నడిపించడానికి ఒక ప్రత్యేకమైన లింకులున్న గొలుసులు ఉపయోగిస్తారు. వీటిలో వ్యక్తి ఉపయోగించే శక్తి పెడల్ నుండి చక్రం త్రిప్పడానికి సాయపడాలి.
"http://te.wikipedia.org/w/index.php?title=గొలుసు&oldid=712638" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు